ప్రవాస పద్య పరిమళం - 102; - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
• T. VEDANTA SURY
అంశము: యువ అవధానికి అభినందన విషయము: శ్రీ. ఉప్పలదండి భరత్ శర్మ అవధానము ఛందస్సు: ఆటవెలది
ఆటవెలది: బాల భాను డందె భూరి విభవమును పిన్న వయసు నందె మన్న నంది మెరుపు తీగ స్ఫూర్తి మేధావి వాణియె భరత శర్మ బహుళ ప్రాజ్ఞు డమ్మ #############################################
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి