ప్రవాస పద్య పరిమళం - 103: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 అంశము: చిత్రానికి పద్యము 
విషయము: సీత స్వయంవరం   
ఛందస్సు:  ఆటవెలది 



ఆటవెలది:

జనక రాజ పుత్రి జానకి మది గెల్చె
పురుషులందు నితడు పుంగవుండు
శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడ 
సకల జగతి మురిసి సంతసించె 

కామెంట్‌లు