ప్రవాస పద్య పరిమళం - 107. : - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA సెప్టెంబర్ 12, 2026 • T. VEDANTA SURY అంశము: చిత్రానికి పద్యము విషయము: సీత కల్యాణము ఛందస్సు: ఆటవెలది ఆటవెలది: రాఘవుండు వెడలె రయమున మిథిలకుశివుని ధనువు విరువ సీత వలచెమాల తో అవనిజ మంగళ ప్రదముగఇనకులేశు సతిగ ఇంతి భుమిజ కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి