చూడు మామ...
అవమానం ఎదురైనప్పుడు
మనసు బాధపడటం సహజమే...
కానీ అదే అవమానాన్ని
నీ బలహీనతగా మార్చుకుంటే
ఓటమి,
నీ పట్టుదలకు ఇంధనంగా
మార్చుకుంటే విజయం.
నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్లకు
సమాధానం చెప్పడానికి
గొంతు పెంచాల్సిన అవసరం లేదు...
కన్ను దాటి వచ్చిన కన్నీరు
దాయాల్సిన అవసరం
అంతకన్నా లేదు...కానీ
తరువాత నుండి
నీ ప్రెసెన్స్ తగ్గించు, చేయడం వచ్చు
కదా అని చెప్పిన ప్రతీ పని చేయకు
నువ్వు చేయాల్సిన పని మాత్రమే
చేయి చాలు.
________
సాధన సూత్రాలు
సమాజానికి మార్గదర్శకాలు
సాధన సూత్రాలు
సమాజానికి మార్గదర్శకాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి