సన్డే సాధన సూత్రాలు-123: - సాधNa సాధన.తేరాల,ఖమ్మం.
• T. VEDANTA SURY
చూడు మామ... నీపై గాలి వార్తలు పుట్టిస్తున్నారని బాధపడకు... భయపడకు... ఆ గాలికే వదిలేయ్ ఆ మాటల్ని... ఆ మనుషుల్ని... ఎందుకంటే... గాలిలో పుట్టిన మాటలు గాలిలోనే కలిసిపోతాయి... వాటిని పుట్టించిన మనుషులు కూడా! ________
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి