సన్డే సాధన సూత్రాలు-124: - సాधNa సాధన.తేరాల,ఖమ్మం.

 

 చూడు మామ...
అది చెయ్యొచ్చుగా,
ఇది చెయ్యొచ్చుగా...
అని సలహాలు ఇచ్చేవాడు 
సందుకొకడు ఉంటాడు కానీ

సపోర్ట్ ఇవ్వడానికి సొంతవాడు కూడా  రాడు.
అందుకే సలహాలు ఇచ్చేవారిని, 
సపోర్ట్ రానివారిని  పట్టించుకోకు, 
నీకున్న బాధ్యతలు - పరిస్థితులు 
నీకు మాత్రమే తెలుసు కాబట్టి
నీ పని చేసుకుంటూ వెళ్ళు, 
ఎందుకంటే వేరెవాళ్లెవ్వరూ నీ పని చెయ్యరు.
________

కామెంట్‌లు