హాపీ బర్త్ డే : - డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871


కనులు తెరిచిన తొలి కేక గొంతు 
ఐదేళ్లు గువ్వ పాట    
ఆరేళ్ల వాకిట నవ్వే చుక్కల ముగ్గు పిలుపు  
ఆటపాటల విరిసిన ఆనందగీతం అమేయ 
రెక్కలు సవరించిన విపంచి సంతోషం ఆకాశమంత 

చదువు సాగు తొవ్వ అక్షర ఆభరణాల  నవ్వు 
చిందే పూల వాసనల అందం చిన్ని అమేయ
ఆలపించే స్వచ్ఛ మధుర నదీగీతం   
హాపీ బర్త్ డే టు యూ అమేయ

కామెంట్‌లు