తప్పును ఖచ్చితంగా
శత్రుత్వము ప్రేమతో
జయించ వచ్చు సులువుగా
ఘనమైన సంస్కారంతో
శ్రేష్టమైన వినయంతో
వెలిగ వచ్చు దీపంలా
పగటినేలు సూర్యునిలా
ఉన్నతమైన చదువులతో
సాటిలేని విలువలతో
రాణించ వచ్చు బ్రతుకులో
భాసించ వచ్చు జగతిలో
విలువైన సుగుణాలతో
పవిత్రమైన తలపులతో
పేరొంద వచ్చు అన్నిటా
క్షమించే స్వభావంతో
=======================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి