నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న ప్రతిష్టాత్మక "బాల ప్రియ" అవార్డుకు ఎంపిక అయ్యారు. ప్రతి ఏటా బాలగోకులం వార్షికోత్సవం సందర్బంగా ఇచ్చే "బాల ప్రియ" అవార్డు ఈ సంవత్సరం -26కు శతాధిక గ్రంథకర్త గద్వాల సోమన్న ను ఎంపిక చేసినట్లు అ సంస్థ అధ్యక్షురాలు, బాలసాహిత్యవేత్త శ్రీమతి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారు తెలిపారు. త్వరలో హైదరాబాద్ లో జరిగే బాలగోకులం సాహితీ కార్యక్రమంలో గద్వాల సోమన్న ఈ అవార్డు అందుకోనున్నారు.అవార్డు ఎంపికైన బాలగేయ బ్రహ్మ సోమన్నను తోటి ఉపాధ్యాయులు,శ్రేయోభిలాషులు, సాహితీ మిత్రులు అభినందించారు.
"బాల ప్రియ" అవార్డు కు గద్వాల సోమన్న ఎంపిక
• T. VEDANTA SURY
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న ప్రతిష్టాత్మక "బాల ప్రియ" అవార్డుకు ఎంపిక అయ్యారు. ప్రతి ఏటా బాలగోకులం వార్షికోత్సవం సందర్బంగా ఇచ్చే "బాల ప్రియ" అవార్డు ఈ సంవత్సరం -26కు శతాధిక గ్రంథకర్త గద్వాల సోమన్న ను ఎంపిక చేసినట్లు అ సంస్థ అధ్యక్షురాలు, బాలసాహిత్యవేత్త శ్రీమతి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారు తెలిపారు. త్వరలో హైదరాబాద్ లో జరిగే బాలగోకులం సాహితీ కార్యక్రమంలో గద్వాల సోమన్న ఈ అవార్డు అందుకోనున్నారు.అవార్డు ఎంపికైన బాలగేయ బ్రహ్మ సోమన్నను తోటి ఉపాధ్యాయులు,శ్రేయోభిలాషులు, సాహితీ మిత్రులు అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి