భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక .
విభిన్న సంస్కృతి సంప్రదాయాల కలయిక
అనేక ప్రాంతీయ భాషలు ఉన్న
అందరినీ ఏక త్రాటి పై నడిపే భాష
హిందీ భాష అని అధిక ప్రజలు మాట్లాడే
సరళ మైన సుందరభాష
హిందీ యని స్వాతంత్ర్య అనంతరం
చట్ట పరంగా. దేశ భాష హిందీ గా
సెప్టెంబర్ 14 న హిందీ భాషా దినోత్సవం గా
ప్రభుత్వం ప్రకటించింది
కబీర్ దాసు దోహా తులసీ దాసు రామచరిత మానస్
నేటికి దేశమంతా ప్రచారం
రేడియో టెలివిజన్ మాధ్యమాలలో
సరళ హిందీ భాష ద్వారా
వార్తల వివిధ కార్యక్రమాల ప్రసరణ
దేశ సమైక్యత కు దోహద
పడినది
హిందీ చలన చిత్రాలు దేశమంతా ప్రదర్శించబడుకున్నవి
ప్రతిదేశానికి ఒక భాష ఒక జాతీయ పతాకం
జాతీయ గీతం
అవసరం
అంతర్జాతీయ జాతీయ ప్రత్యేక కార్యక్రమాలలో
ఉపయోగ పడే
మన దేశ భాష ఔన్నత్యం వర్ణింప తరమా....!!
........................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి