కాన్వాస్‌పై నేను వేసిన తొలి మధుబని చిత్రమిది. భారతీయ సంస్కృతిలో మండలాలు విశ్వం, సామరస్యం, సమస్త జీవరాశుల పరస్పర అనుసంధానాన్ని సూచిస్తాయి. వాటి సమతుల్యమైన వృత్తాకార నమూనాలు ఐక్యతను, ఆధ్యాత్మిక వికాసాన్ని, అంతరంగ శాంతి వైపు సాగే ప్రయాణాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ మండలంలో భూమి, నీరు, గాలికి చెందిన జంతువులను చేర్చడం ద్వారా జీవ పరిణామ క్రమాన్ని చూపించాను.
మండల: మహతి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి