థామస్ ఎడిసన్ 1931 అక్టోబర్ 18న న్యూజెర్సీ వెస్ట్ ఆరెంజ్ ఇంట కన్నుమూశారు.
చనిపోవడానికి కొద్ది రోజుల ముందు మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలతో శరీరం క్షీణించడంతో ఆయన అప్పడప్పుడు స్పృహ కోల్పోతూ మళ్లీ కోలుకుంటూ ఉండేవారు.
ఈ విషయం ఆయన భార్య మీనా ఎడిసన్ చెప్పిన దాని బట్టే ఎక్కువ ప్రచారంలో ఉండేది.
ఆమె మాటల ప్రకారం, జీవితం చివరి అంకంలో ఎడిసన్ కొంతసేపు స్పృహలోకి వచ్చారు. కళ్లు తెరిచి పైకి చూస్తూ, "అక్కడ చాలా అందంగా ఉంది…" అని చెప్పేవారట.
అవి ఆయన చివరి మాటలలో కొన్ని అని అంటారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి