శ్రీకాళహస్తి:విజ్ఞాన గిరి గణపతి వినాయక చవితి ఆఖరి రోజు సాంస్కృతిక కార్యక్రమాలలో పట్టణానికి చెందిన, ఉపాధ్యాయులు మిమిక్రీ కళాకారులు కయ్యూరు బాలసుబ్రమణ్యం ప్రదర్శించిన మిమిక్రీ ప్రేక్షకులను అలరించింది.వివిధ రకాల సినీ, రాజకీయ ప్రముఖులు గొంతులను,వాహనాల ధ్వనులు అనుకరిస్తూ చేసిన హాస్య వల్గరి ఆహుతులను ఆకట్టుకుంది. అనంతరం కమిటీ కార్యనిర్వాకులు హరి, సిధ్ధులయ్య, బుజ్జి, గాంధీ , స్వర్ణ మూర్తి తదితరులు బాలుని జ్ఞాపికతో సన్మానించారు.
అలరించిన బాలసుబ్రమణ్యం మిమిక్రీ
• T. VEDANTA SURY
శ్రీకాళహస్తి:విజ్ఞాన గిరి గణపతి వినాయక చవితి ఆఖరి రోజు సాంస్కృతిక కార్యక్రమాలలో పట్టణానికి చెందిన, ఉపాధ్యాయులు మిమిక్రీ కళాకారులు కయ్యూరు బాలసుబ్రమణ్యం ప్రదర్శించిన మిమిక్రీ ప్రేక్షకులను అలరించింది.వివిధ రకాల సినీ, రాజకీయ ప్రముఖులు గొంతులను,వాహనాల ధ్వనులు అనుకరిస్తూ చేసిన హాస్య వల్గరి ఆహుతులను ఆకట్టుకుంది. అనంతరం కమిటీ కార్యనిర్వాకులు హరి, సిధ్ధులయ్య, బుజ్జి, గాంధీ , స్వర్ణ మూర్తి తదితరులు బాలుని జ్ఞాపికతో సన్మానించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి