నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న రచించిన 1.చిరుగాలి 2.అమ్మ ప్రేమ రెండు పుస్తకాలు రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖా మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా బనగానపల్లెలో ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం శతాధిక గ్రంథకర్త గద్వాల సోమన్నను సత్కరించి, వారి తెలుగు సాహితీ కృషిని గొనియాడారు.ఈ కార్యక్రమంలో మోసెస్, పాత్రికేయమిత్రులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు.
సోమన్న పుస్తకావిష్కరణలు చేసిన మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి
• T. VEDANTA SURY
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న రచించిన 1.చిరుగాలి 2.అమ్మ ప్రేమ రెండు పుస్తకాలు రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖా మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా బనగానపల్లెలో ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం శతాధిక గ్రంథకర్త గద్వాల సోమన్నను సత్కరించి, వారి తెలుగు సాహితీ కృషిని గొనియాడారు.ఈ కార్యక్రమంలో మోసెస్, పాత్రికేయమిత్రులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి