నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న రచించిన నాలుగు పుస్తకాలు 1."నాన్న మనసు వెన్న" 2.కాలి అందియలు 3.చిన్ననాటి స్నేహం 4.స్వర్ణ కమలాలు ఈ నాలుగింటిని డి. ఆర్. యస్ కళ్యాణ మండపం, నెల్లూరులో ఘనంగా జరిగింది.యం. వి. ఫౌండేషన్ అధినేత శ్రీ లీలా మోహన్ కృష్ణ, ముఖ్య అతిథి విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ కె. వేంకట సత్యనారాయణ మూర్తి,విశ్రాంత డైట్ ప్రిన్సిపాల్ డా.మావిళ్ల లోకనాథం, సినీ గేయ రచయిత శ్రీ సాదనాల వేంకట స్వామినాయుడు, వర్ధమాన కవి శ్రీ చిల్లకూరు ఆదినారాయణ రెడ్డి విచ్చేసిన ప్రముఖుల చేతుల మీదుగా కవులు, కళాకారుల సమక్షంలో గొప్పగా ఆవిష్కరించారు. అనంతరం శతాధిక గ్రంథకర్త గద్వాల సోమన్నను సత్కరించి, వారి తెలుగు సాహితీ కృషిని గొనియాడారు.ఈ కార్యక్రమంలో యలమందల తిరుపతి, డా. అయినాల మల్లేశ్వరరావు, కె. వి. నాగేశ్వరయ్య మరియు పాత్రికేయ మిత్రులుపాల్గొన్నారు.n బహు గ్రంథకర్త,సన్మాన గ్రహీత గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు.
నెల్లూరులో సోమన్న పుస్తకావిష్కరణలు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి