అమ్మతనం ఒక పెద్ద ధ్యానం!
అమ్మతనం ఒక గొప్ప కళ!
ఒక శిల్పి ప్రాణం లేని బొమ్మను మాత్రమే తయారుచేస్తాడు
చిత్రకారుడు ప్రాణం లేని బొమ్మ మాత్రమే గీస్తాడు
సంగీతకారుడు కొన్ని వాయిద్యాలను మోగించి ఏదో శబ్దం చేస్తాడు
కానీ అమ్మ...
చైతన్యం ఉన్న ప్రాణాన్నే తనలో సృష్టిస్తుంది!
తన జీవితాన్ని కూడా సార్థకం చేసుకుంటుంది!
అదే మాతృత్వపు గొప్పతనం!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి