ఈరోజు తేది ప్రత్యేకత; మడ్డు తిరుపతిరావు
 ఈరోజు తేది  ప్రత్యేకత చూద్దామా రండి...


తేది.08.09.2026ది 11 గం 12నిమి 13సెకన్లు
పై తేదిని పరిశీలిస్తే 
1)తేదిలో అంకెల మొత్తం: 
08=> 0 + 8 => 8
2)నెలలో అంకెల మొత్తం :
09=>0 + 9 => 9
3)సంవత్సరంలో అంకెల మొత్తం:
2026=>2+0+2+6=>10
4) 11 గంటలు
5) 12 నిమిషాలు
6) 13 సెకనులు 
తేది,నెల,సంవత్సరం, గంటలు, నిమిషాలు మరియు సెకనులలో ఉన్న అంకెల క్రమం చూసినట్టు అయితే వరుసగా 8,9,10,11,12,13 సంఖ్యలు రావడం,ఈరోజు తేది యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చును.
మరల ఇదే విధంగా వరుసగా సంఖ్యలు రావడం  09.10.2027 వ తేదీలో వరుసగా 9,10,11,12,13,14 గా వస్తాయి.
అదే విధంగా 10.11.2028 సంవత్సరంలో,11.12.2029 లో, 03.04.2030లో, 04.05.2031.....ఇలా ప్రతి సంవత్సరం వరుస సంఖ్యలు వస్తూ ఉంటాయి.
===========================
మడ్డు తిరుపతిరావు 
గణిత అవధాని&టీచరు
   9491326473
కామెంట్‌లు