మీ పదాలు నా పంచపది.: డా పివిఎల్ సుబ్బారావు.

 

సప్తవర్ణ సింగిడి,

ఉమశుభ ప్రసూన గారు, 
ఇచ్చిన పదాలు:
వనం ,వందనం, వందనం,
 ధనం ,వైనం,
_______

గజాసుర సంహరణ,
 పార్వతీసుత గజవదనం!

రానున్న గణేష చతుర్థి, 
 జగమంతా చేయు వందనం! 

విఘ్నహరమే జీవనరథ ,
గమన సరి ఇంధనం!

గణేశస్తుతితో ప్రారంభం, 
  ప్రతికవి వ్రాసే కవనం! 

వ్యాసరచన ఏకదంత,
 లేఖనం, తెలిసిన వైనం,
పివిఎల్!
________
డా పివిఎల్ సుబ్బారావు,
నేను ఇచ్చే పదాలు:
మేను ,విను, అను,
 కను, మను.
కామెంట్‌లు