పచ్చని ప్రకృతి – ఆరోగ్య జీవితం
పచ్చని చెట్లు మనకు ప్రాణం,
ప్రకృతే మన జీవన గానం.
స్వచ్ఛమైన గాలి, నిర్మల జలం,
అవే
మన ఆరోగ్యానికి అమృత బలం చెట్టు
చెట్లను పెంచుతాం…
కాలుష్యాన్ని దూరం చేద్దాం,
పర్యావరణాన్ని కాపాడుదాం..!
మొక్కలను నాటుదాం మరియు నాట్టిద్దాం…
భవిత తరాలకు బాటను వేయుదాం..!
ప్రకృతి ఆరోగ్యంగా ఉంటేనే,
మన ఆరోగ్యంగా ఉంటాం…
చెత్తను చెత్త డబ్బాలో వేద్దాం..
మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం..!
ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు
===============================
మంజుల పత్తిపాటి
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్.
తెలంగాణ రాష్ట్రం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి