విద్యార్థులకు కథా రచన కార్యశాల
 






తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శుక్రవారం  GNHS  సిద్దిపేట లో నిర్వహించిన విద్యార్థులకు కథా రచన కార్యశాల లో విద్యార్థులకు సూచనలు ఇస్తున్న గరిపెల్లి అశోక్ సర్.ఇందులో మూడు పాఠశాలల నుండి 72 మంది విద్యార్థులు  పాల్గొన్నారు.తెలంగాణ సారస్వత పరిషత్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కార్యశాలల్లో ఇది 40వది. క్షేత్ర స్థాయిలో బాల సాహిత్య వికాసానికి పరిషత్ చేస్తున్న  ఈ కృషి కి కృతజ్ఞతలు. మూడు కార్యశాలలు నిర్వహించే అవకాశం నాకు రావడం సంతోషంగా ఉంది
కామెంట్‌లు