సంపన్నులు అధికారులు ఎక్కడి వారు
అక్కడే ఉంటారు. కానీ చట్టం వాళ్లను కలుపుతుంది.
ఆ తర్వాత వారిద్దరినీ కలిపేది నాటకం నటులే.!!?
అంటే
అధికారుల చట్టం సంపన్నులదనం
పేదవాళ్లను చేరెందుకు సహాయపడుతుంది.
అలాగే
ధనవంతుల అధికారుల అధికారం
నటుల వల్ల నాటకాల వల్ల సామాన్యులకు చేరుతుంది.
ఈ పద్ధతే
ఎక్కడి వాళ్లను అక్కడే ఉంచే అనాది
అహంకారం దీని అర్థం అని మనం అర్థం చేసుకోవాలి.!!?
----------------------------------------------------------
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి