తొట్టంబేడు:ఐ.సి.డి.యస్ అధ్వర్యంలో దిగువ సాంబయ్య పాళెం అంగన్ వాడి కేంద్రంలో పోషణ్ మాసం -మన అంగన్ వాడి-మన బాధ్యత జరిగిన కార్యక్రమం లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రమణ్యం ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భవతులు సమతుల ఆహారం తీసుకోవాలని, మానసికంగా కూడా ఆహ్లాదంగా ఉండాలని అప్పుడే జన్మించే శిశువు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. సూపర్ వైజర్ మారియమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే ఆహార పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల పరిధిలోని అంగన్ వాడి కేంద్రాల కార్యకర్తలు రత్న, మంజుల, లక్ష్మి,మోహన్ రాణి,పద్మ, మణెమ్మ,భారతి,ఆయా జయ రత్న,గర్భవతులు,బాలింతలు పాల్గొన్నారు.
అందరు సమతుల ఆహారం తీసుకోవాలి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి