ప్రవాస పద్య పరిమళం - 123: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 నవరాత్రి శుభాకాంక్షలు! 
లలితా త్రిపుర సుందరి  - 5 వ రోజు 



ఉత్పలమాల:
శ్రీ లలితాంబికా త్రిపుర చిన్మయి నిర్గుణ నిత్య పూజితా
శీల సమన్వితాన్విత ప్రసిద్ధ ప్రపుల్ల ప్రశాంత రూపిణీ
మూలము నీవెయై నిలిచి ముక్తి ప్రదాతగ మోక్ష దాయినీ 
మాలలు వేసి కొల్తు నిను మానిని షోడశి మంద హాసినీ 

కామెంట్‌లు