ప్రవాస పద్య పరిమళం - 124: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA అక్టోబర్ 16, 2026 • T. VEDANTA SURY నవరాత్రి శుభాకాంక్షలు! సరస్వతి దేవి - 6 వ రోజు చంపకమాల:చదువుల రాణి సద్విమల చారు సుహాసిని శారదాంబ, నీ పదముల నంటి వేడితిని బాసర వాసిని వేద వాఙ్మయీ! సదమల భక్తితో కొలుతు సర్వకళాత్మిక జ్ఞాన రూపిణీ!పదముల నేర్చి కూర్చి నిను ప్రస్తుతి జేసెద నమ్మ! భారతీ! కామెంట్లు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి