ప్రవాస పద్య పరిమళం - 125: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 నవరాత్రి శుభాకాంక్షలు! 
శ్రీ మహాలక్ష్మి - 7 వ రోజు 


 

శార్దూలవిక్రీడితము: 
శ్రీ మాత్రే సరసీరుహాక్షి విమలే శ్రీ చక్ర సంపూజితే 
శ్రీ మన్మంద కటాక్ష సమ్మిళితమౌ శ్రీలక్మి చిద్రూపివే
శ్రీ ముద్రల్ సిరి రూపమై వెలయగా శ్రీ విష్ణు సంకేతమై 
శ్రీ మాతా శుభగామి వై తరలిరా శ్రీపీఠ సంసేవితా 

కామెంట్‌లు