సన్డే సాధన సూత్రాలు-126; - సాधNa సాధన.తేరాల,ఖమ్మం


 చూడు మామ...
కొన్ని నవ్వులు
ఆనందం నుంచి పుట్టవు,
అలసిపోయిన కన్నీళ్లకు
విశ్రాంతిగా పుడతాయి.
________
.
కామెంట్‌లు