సన్డే సాధన సూత్రాలు-128: - సాधNa సాధన.తేరాల,ఖమ్మం
 

 

చూడు మామ...
బంధాలన్నింటి మధ్య 
బాధ్యతలన్నీ నెరవేర్చి 
చివరికి  నీకు నువ్వుగా చిక్కినప్పుడు 
నువ్వు తప్ప నీకెవరూ లేరని, 
అంతా భ్రాంతి అని  నీకు తెలిసిననాడు
నిన్ను నిన్నుగా మాత్రమే 
వెతుక్కుంటూ వచ్చేదే 
నిజమైన బంధం.
________

కామెంట్‌లు