చిన్నారి పసి పిల్లలుసుతిమెత్తని సిరిమల్లెలుఅందాలకు అందమేమదిని దోచే పల్లెలుఇంటిలోన దీపాలుప్రేమకు ప్రతిరూపాలుఅందరికీ కడు ఇష్టులుముద్దులొలుకు చిన్నారులుమచ్చ లేని చిన్నారులుచూడ ఆణిముత్యాలువారి నోట నిరంతరముప్రవహిస్తుంది సత్యముగగనమంత హృదయాలువికసించిన కుసుమాలుపిల్లల మనస్తత్వముమంచు వోలె నిర్మలముతెలియవులే కుతంత్రాలుచేయరులే మోసాలుశ్రేష్టమైన పసివారుమంచి మనసు ఉన్నవారుఅహింస మార్గం ఇష్టముఆటలంటే ప్రాణమువారి మనసే శ్రేష్టమువిలువైన బంగారము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి