వచ్చెను వచ్చెను దసరాతెచ్చెను తెచ్చెను సరదాపల్లె పల్లెలో పండుగఅందరి మదిలో వేడుకఇల కోడి పందాలతోఇక కొత్త వస్త్రాలతోజరుపుకునే పర్వదినముమిన్నంటే సంబరంతోవస్తుంది నవమి నాడువిజయమే బ్రతుకున చూడుదసరా అనిన శుభదినముపొంగిపొర్లు సంతోషముమన సంస్కృతికి అద్దముభారతీయుల ఆచారముతెలిపే పండుగ దినముఅక్షరాలది సత్యము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి