కొంతమంది మనుషులుబ్రతుకుతారు హాయిగామరికొందరు మాత్రముఉంటారు నిరాశగాపిల్లలను ప్రేమగాఅనుక్షణం ఓర్పుగాచూడాలోయ్! తప్పకనడపాలి మంచిగాఅక్షరాల తోటలోవిజ్ఞానపు కోటలోఉంటేనే మంచిదిజీవితమగు గొప్పదిబ్రతకాలి నీతిగావెలగాలి జ్యోతిగాదైనందిన బ్రతుకునఉండాలోయ్! గొప్పగా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి