సిరిసిల్ల: బాల సాహిత్య రచనల కృషికి గాను డాక్టర్ కందేపి రాణీప్రసాద్ వేదగిరి రాంబాబు జాతీయ బాల సాహిత్య కథా పురస్కారం అందుకున్నారు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారం అందుకోవడం పట్ల కందేపి రాణీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. పురస్కారంతో పాటు, శాలువ, మెమోంటో, ఐదు వేల రూపాయలతో సన్మానించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐఏఎస్ అధికారి కె.వి.రమణాచారి, విశిష్ట అతిథిగా రామ చంద్రమౌళి, సుధామ, పిఎస్ రాములు హాజరయ్యారు.
కందేపికి వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారం
• T. VEDANTA SURY
సిరిసిల్ల: బాల సాహిత్య రచనల కృషికి గాను డాక్టర్ కందేపి రాణీప్రసాద్ వేదగిరి రాంబాబు జాతీయ బాల సాహిత్య కథా పురస్కారం అందుకున్నారు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారం అందుకోవడం పట్ల కందేపి రాణీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. పురస్కారంతో పాటు, శాలువ, మెమోంటో, ఐదు వేల రూపాయలతో సన్మానించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐఏఎస్ అధికారి కె.వి.రమణాచారి, విశిష్ట అతిథిగా రామ చంద్రమౌళి, సుధామ, పిఎస్ రాములు హాజరయ్యారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి