తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత , భద్రాచలం
 


 విద్య యొసగుచు శారద  వినయ మొసగి,
 శ్వేత వస్త్రపు చీరతో శ్రేయ మొసగి
జ్ఞానవంతుల జేసెడి జ్ఞాన దీప్తి 
సీత పలికిన పలుకులు స్థిరము గాదె
కామెంట్‌లు