కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటురు గ్రామానికి చెందిన నక్క శ్రీకర్ కు తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ మరియు ఉషోదయ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ బోయి భీమన్న జయంతి సందర్భంగా పోటీలో పాల్గొని డాక్టర్ బోయి భీమన్న జయంతి సందర్భంగా చక్కని కవిత శిల్పంతో కవిత్వం రాసినందుకుగాను అభినందిస్తు
బహుకరిస్తున్న డాక్టర్ బోయి భీమన్న చైతన్య దీప్తి బిరుదు ప్రదానం చేసారు .
గత సంవత్సరం కాలం నుండి కవితలు రాస్తున్న శ్రీకర్ కు చమక్కుల కవి శ్రేష్ట ,శ్రామిక మిత్ర, మాతృ సేవా బంధు, సృజనాత్మక సేవ సౌరభం, బాలికా చైతన్య శ్రీ, సంగీత సేవా సోయగం, శత కవి భూషణ,కథ మంజరి, మిత్ర రత్నావళి, గుఱ్ఱం జాషువా సేవా సౌరభం వంటి బిరుదులు సత్కారాలు సన్మానాలు అందుకున్నాడు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి