తేటగీతి పద్య సుమాలు : -సోంపాక సీత -భద్రాచలం అక్టోబర్ 05, 2026 • T. VEDANTA SURY స్వప్న ఫలముగా బుట్టితి వారి ఇంట పద్మ సీతయై ముద్దుగా బరిగినాను తప్పు లెంచక మన్నించు ధర్మ రూపు సీత పలికిన పలుకులు స్థిరము గాదె కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి