తెలుగు వెలుగు సాహితీ వేదిక మరియు శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ హాస్య నటుడు ఆర్ఎస్ నంద, బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ నటి నుపుర్ ముఖర్జీ, వనపర్తి పద్మావతి ప్రముఖ రచయిత్రి, వ్యవస్థాపక అధ్యక్షుడు పోలోజు రాజకుమార్, వంగాల శాంతి కృష్ణ ఆచార్య గార్ల చేతుల మీదగా చిరంజీవి నక్క శ్రీకర్ కు
బాల కవి మరియు సంగీత కళా రంగంలో విశిష్టమైన కృషి చేసినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇండియన్ ఐకాన్ పురస్కారం 2026 ను బహుకరించారు . .చిన్న వయసులోనే అద్భుతమైన కవితలు రాస్తూ సమాజాన్ని మార్చడానికి తన వంతు సహాయం చేస్తున్న నక్క శ్రీకర్ కు దక్కిన అద్భుతమైన గౌరవంగా తన పేర్కొన్నాడు. ప్రముఖ న్యూస్ పేపర్లలో ఆయన రచనలు ప్రచూరితమయ్యాయి ఎంతోమంది చేతుల మీదగా ప్రశంసలు అందుకున్నాడు ఈ పురస్కారం శ్రీకర్ కు జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఆయన పేర్కొన్నాడు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి