తేటగీతి పద్య సుమాలు : సోంపాక సీత - భద్రాచలం అక్టోబర్ 15, 2026 • T. VEDANTA SURY పొయ్యి పైనను వండిన పప్పు పులుసు కూరలన్నియు సురుచులు కూర్చగాను కడుపు నింపిన ఘనతలు కలగమారెసీత పలికిన పలుకులు స్థిరముగాదె. కామెంట్లు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి