ఆమె చూపులో ముందుచూపు ఉంది
ఆమె కంటికి రెప్పలా నన్ను కాపాడింది.
ఆమె చిరునవ్వులో లవ్వు ఉంది.
ఆమె ఒడిలో గుడి ఉంది
ఆమె చేతుల్లో జీవనదులున్నవి
ఆమె కదలికల్లో హృదయం ఉంది
ఆమె చేతల్లో ప్రార్థన గీతం ఉంది.
ఆమె మనసులో మంత్రం ఉంది.
ఆమె నడుముకు చెక్కిన చీర కొంగులో నేనున్నాను.
ఆమె కష్టంలో అమ్మ ఉంది
ఆమె చేతల్లో ప్రార్థన గీతం ఉంది.
------------------------------------------------------------------------------------
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి