తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం



 

 నన్ను బ్రోవుము సాయీశ మన్ననమున 
వరములిచ్చెడు ముత్యాల సరము నీవు 
కలత బాపెడు కారుణ్య లలిత మూర్తి 
సీత పలికిన పలుకులు స్థిరముగాదె

కామెంట్‌లు