తేటగీతి పద్య సుమాలు : సోంపాక సీత - భద్రాచలం అక్టోబర్ 15, 2026 • T. VEDANTA SURY పరుల సొమ్మును దోచిన పాత కుండు తాడి తన్నిన వాడున్న తనను తన్ను వాడు నుండును తెలియుము బాగు గాను సీతపలికిన పలుకులు స్థిరము గాదె. కామెంట్లు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి