తేటగీతి పద్య సుమాలు : - - సోంపాక సీత - భద్రాచలం
 

అడవి యంతయు నీదను యహముతోడ
 సతము తిరుగెడు భీకర సరళినీది
పాపభీతిని గాంచని పాడుజన్మె
సీత పలికిన పలుకులు స్థిరము గాదె.
కామెంట్‌లు