తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత -భద్రాచలం
 


ఎలుక వాహన యాత్రగా గెలిచితీవు
యశము కలిగిన ఘనతకే యశము 
నీవు పేదలోకపు పెన్నిధే  పేర్మివయ్య 
సీత పలికిన పలుకులు స్థిరము గాదె
కామెంట్‌లు