నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న రచించిన 110వ పుస్తకం "పున్నమి వెన్నెల"ఆవిష్కరణ షాదీ మంజిల్, కోట, నెల్లూరులో ఘనంగా జరిరిగింది. యం. వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కవులు, కళాకారులు (భరత నాట్య ప్రదర్శనలు )కార్యక్రమంలో యం. వి. రావు ఫౌండేషన్ అధినేత లీలా మోహన్ కృష్ణ,వర్ధమాన కవి చిల్లకూరు సురభి శంకర శర్మ, ఆదినారాయణ రెడ్డి,ప్రముఖ కవి యలమందల తిరుపతి గారల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఈ పుస్తకాన్ని చిల్లకూరు ఆదినారాయణ రెడ్డి గారికి అంకితం ఇవ్వండి జరిగింది.బాలగేయ బ్రహ్మ సోమన్నను వారి విశేష కృషికి సత్కరించారు.కార్యక్రమంలో కవులు, కళాకారులు, పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.తోటి ఉపాధ్యాయులు,శ్రేయోభిలాషులు, సాహితీ మిత్రులు సోమన్నను అభినందించారు.
నెల్లూరులో సోమన్న "పున్నమి వెన్నెల" పుస్తకావిష్కరణ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి