తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత , భద్రాచలం అక్టోబర్ 04, 2026 • T. VEDANTA SURY అమ్మ మాటలో ఉన్నది కమ్మదనము ఎంత వెదకిన దొరకునే ఇంత ప్రేమ?కల్పవృక్షముగ మమతల కనకవల్లిసీత పలికిన పలుకులు స్థిరము గాదె కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి