తేటగీతి పద్య సుమాలు : - - సోంపాక సీత - భద్రాచలం
 

పూలదండల సొగసుకు మూలమిదియె
మధుర ప్రేమను మీటుచు సుధలు నింపు 
చెలియ మోహన మనముకు సేద తీర్చు 
సీత పలికిన పలుకులు స్థిరముగాదె.
కామెంట్‌లు