నిజామాబాద్ జిల్లా కేంద్రం లో ఈనెల 27 ,28 తేదీలలో జరిగిన. అస్మిత ఖే లో ఇండియా ఉమెన్స్ 10 కిలోమీటర్ల రోడ్డు సైకిలింగ్ పోటీలలో వికారాబాద్ జిల్లా తాండూర్ కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు పాల్గొని, నారీ శక్తిని చాటి మెడల్స్ సాధించిన ఆర్ .శ్రావణి, కాజల్ ,సిహెచ్ నందిని భాయ్ , పిఈటి బాలమణి లకు , రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న బాలికలు పల్లవి, నందిని, అక్షర, నిహారికలను ఈనెల 3న పాఠశాల ఎస్ఓ ఆశాలత అధ్యక్షతన జరిగిన అభినందన సభ లో నారాయణపేట జిల్లా సైక్లింగ్ ప్రధాన కార్యదర్శి బి. గోపాలం మెడల్స్ సాధించిన సైకిల్ రైడర్స్ కు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేసి ,శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించి, ఆయన మాట్లాడుతూ మీరందరూ చాలా పేద విద్యార్థినులు మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి, బాగా కష్టపడి చదివి, క్రీడల్లో రాణిస్తే ఉజ్వలభవిష్యత్తు ఉంటుందని ,సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, సైకిలింగ్ సర్టిఫికెట్స్ పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు స్పోర్ట్స్ కోటాలో ఉపయోగపడతాయని బి.గోపాలం తెలిపారు. ఎస్ ఓ ఆశాలత మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో మెడల్స్ సాధించిన శ్రావణి, కాజల్, సిహెచ్ నందిని, పి ఈ టి బాలమణి వలన పాఠశాల కీర్తి ప్రతిష్ట పెరిగిందని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, క్రీడలకు సహకారం అందిస్తున్న గోపాలమును ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినులు సవిత, హేమలత ,విద్యార్థినులు పాల్గొన్నారు. సైకిలింగ్
సైకిలింగ్ పోటీలలో తాండూర్ కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు: వెంకట్ , మొలక ప్రతినిధి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి