తేటగీతి పద్య సుమాలు: - సోంపాక సీత - భద్రాచలం
 

యుచిత పథకము లనియెడి యుచ్చుపన్ని
ప్రజల నాడిని యొడుపుగ పట్టినారు 
బద్ధకానికి యందదు ప్రగతి పథము 
సీత పలికిన పలుకులు స్థిరముగాదె.
కామెంట్‌లు