తేటగీతి పద్య సుమాలు : సోంపాక సీత - భద్రాచలం


 ఆడపిల్లలు లేకను యెట్లు జగతి? 
సృష్టి జరుగుట యెటులనొ స్రష్ట లార!
బుద్ధి తోడనే నడుతురు బుధ జనములు 
సీత పలికిన పలుకులు స్థిరము గాదె.
కామెంట్‌లు