నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్నను ప్రముఖ సంయుక్త మరాఠి మరియు తెలుగు రచయిత, అనువాదకులు, నాటకర్త డా.లక్ష్మీనారాయణ బొల్లి వారి స్మృతి సాహిత్య మహోత్సవం సందర్బంగా విచ్చేసిన మరాఠి మరియు తెలుగు కవులు, కళాకారులు,పుర ప్రముఖుల సమక్షంలో వారి బాలసాహిత్య విశేష కృషికి గానూ ఘనంగా సన్మానించారు.అనంతరం సోమన్న చెంగల్వ పుదండ మరియు పున్నమి వెన్నెల రెండు పుస్తకావిష్కరణలు చేశారు.షోలాపూర్ లో సత్కారం పొందిన సోమన్నను తోటి ఉపాధ్యాయులు,శ్రేయోభిలాషులు, సాహితీ మిత్రులు అభినందించారు.
సోమన్నకు షోలాపూర్ లో సన్మానం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి