తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం అక్టోబర్ 18, 2026 • T. VEDANTA SURY పనులు సాధించు నెపమున పావురముగమనల జేరుచు సాగించు మంతనములు నల్లపూసలిదిగని నవ్విపోవు సీత పలికిన పలుకులు స్థిరముగాదె. కామెంట్లు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి