నేను బాగా చదువుకొని కలెక్టర్ ను అవుతాను. పెద్ద ఆఫీసర్ కావాలన్నదే నా ఆశయం. చిన్నప్పటి నుంచి బాగా చదివితేనే పెద్ద ఆఫీసర్ అవుతారని మా సార్లు చెప్పారు. అందుకని నేను అన్ని సబ్జెక్టులను బాగా చదువుతున్నాను. మా సార్లు చెప్పిన విషయాలను జాగ్రత్తగా వింటున్నాను. బాలల దినోత్సవం రోజున నేను ఒకటవ తరగతి, పూర్వ ప్రాథమిక పాఠశాల పిల్లలకు గణితం బోధించాను. ఒక్కరోజు ఉపాధ్యాయురాలిగా వ్యవహకరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు మర్చిపోలేని అనుభూతి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి